శనివారం, సెప్టెంబర్ 05, 2009

శాంతి

నేను అంటే స్వార్ధం

మనం అంటే ప్రేమ

అందరం అనుకుంటే శాంతి

ప్రపంచానికి కావాలి విశ్వ శాంతి


గురువారం, జూన్ 11, 2009

జీవితం -సముద్రం

జీవితం ఓ సముద్రం
కస్ట్ట సుఖాలు లేని జీవితం
ఆటుపోట్లు లేని సముద్రం
కలలోనే సాధ్యం

సోమవారం, జూన్ 08, 2009

ఈ రోజు నుంచి నేను బ్లాగ్ వ్రాస్తున్నాను.